కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్)పై ఉద్యోగ సంఘాలతో ఈనెల 25న సాయంత్రం 4గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాలకు ఆహ్వానం పంపింది.
ఇదీ చదవండి: Pawan Kalyan: ఏలూరు జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటన...కౌలు రైతులకు ఆర్థిక సాయం!
CPS: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ భేటీ... ఎప్పుడంటే..? - గుంటూరు లేటెస్ట్ అప్డేట్స్
సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఈ నెల 25న ఆర్థిక శాఖ భేటీ కానుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సభ్య సంఘాలకు ఆహ్వానించింది.
సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ భేటీ