రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జీఎం గజానన్ మాల్యను మంత్రి బుగ్గన కలిశారు. వివిధ రైల్వే పనులకు సంబంధించిన అంశాలపై జీఎంతో చర్చించారు. రాష్ట్రంలోని చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించినట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి...
BRITAN OFFICIALS MET CM JAGAN: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి: సీఎం జగన్