ETV Bharat / city

New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. తుది నోటిఫికేషన్‌ విడుదల

author img

By

Published : Apr 3, 2022, 1:50 AM IST

Updated : Apr 3, 2022, 7:52 AM IST

final notification on formation of new districts
కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషన్‌

00:27 April 03

26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ విడుదల

Gazette on New Districts at AP: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 4 తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు పరిపాలనా పరంగా కొత్త యూనిట్​గా మార్పు చెందుతున్నట్టు పేర్కొంది. భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 తేదీ అపాయింటెడ్ డే గా ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రతీ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ.. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. తుది నోటిఫికేషన్ ప్రకారం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య ఇలా ఉన్నాయి...

1) జిల్లా : శ్రీకాకుళం

  • జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
  • నియోజకవర్గాలు (8) : ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట
  • రెవెన్యూ డివిజన్లు: టెక్కలి, శ్రీకాకుళం, పలాస (కొత్తది)
  • మొత్తం మండలాలు: 30
  • వైశాల్యం: 4,591 చ.కి.మీ
  • జనాభా: 21.91 లక్షలు

2) జిల్లా పేరు: విజయనగరం

  • జిల్లా కేంద్రం: విజయనగరం
  • నియోజకవర్గాలు (7): రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట
  • రెవెన్యూ డివిజన్లు: విజయనగరం, బొబ్బిలి (కొత్తది), చీపురుపల్లి (కొత్తది)
  • మొత్తం మండలాలు: 27
  • వైశాల్యం : 3,846 చ.కి.మీ
  • జనాభా: 18.84 లక్షలు

3) జిల్లా పేరు: మన్యం

  • జిల్లా కేంద్రం: పార్వతీపురం
  • నియోజకవర్గాలు (4): పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు
  • రెవెన్యూ డివిజన్లు: పాలకొండ, పార్వతీపురం
  • మొత్తం మండలాలు: 14
  • వైశాల్యం: 3,935 చ.కి.మీ
  • జనాభా: 9.72లక్షలు

4) జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు

  • జిల్లా కేంద్రం: పాడేరు
  • నియోజకవర్గాలు (3): పాడేరు, అరకు,రంపచోడవరం
  • రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం
  • మొత్తం మండలాలు: 22
  • వైశాల్యం : 12,251 చ.కి.మీ
  • జనాభా : 9.54 లక్షలు

5) జిల్లా పేరు: విశాఖపట్నం

  • జిల్లా కేంద్రం: విశాఖపట్నం
  • నియోజకవర్గాలు (6): భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక
  • రెవెన్యూ డివిజన్లు:కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(6)
  • మొత్తం మండలాలు: 11
  • వైశాల్యం : 928 చ.కి.మీ
  • జనాభా : 18.13 లక్షలు

6) జిల్లా పేరు: అనకాపల్లి

  • జిల్లా కేంద్రం: అనకాపల్లి
  • నియోజకవర్గాలు (7): పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి
  • రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం, అనకాపల్లి
  • మొత్తం మండలాలు: 24
  • వైశాల్యం : 4,412 చ.కి.మీ,
  • జనాభా : 18.73 లక్షలు

7) జిల్లా పేరు: కాకినాడ

  • జిల్లా కేంద్రం: కాకినాడ
  • నియోజకవర్గాలు (7): తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం
  • రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ
  • మొత్తం మండలాలు: 21
  • వైశాల్యం : 2,605 చ.కి.మీ
  • జనాభా : 19.37 లక్షలు

8) జిల్లా పేరు: కోనసీమ

  • జిల్లా కేంద్రం: అమలాపురం
  • నియోజకవర్గాలు (7): రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం
  • రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్తది)
  • మొత్తం మండలాలు: 22
  • వైశాల్యం: 2,615 చ.కి.మీ
  • జనాభా: 18.73 లక్షలు

9) జిల్లా పేరు: తూర్పుగోదావరి

  • జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
  • నియోజకవర్గాలు (7) : అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం
  • రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు
  • మొత్తం మండలాలు: 19
  • వైశాల్యం: 2,709 చ.కి.మీ
  • జనాభా: 19.03 లక్షలు

10) జిల్లా పేరు: పశ్చిమ గోదావరి

  • జిల్లా కేంద్రం: భీమవరం
  • నియోజకవర్గాలు (7): ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం
  • రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, భీమవరం (కొత్తది)
  • మొత్తం మండలాలు: 19
  • వైశాల్యం: 2,178 చ.కి.మీ
  • జనాభా: 17.80 లక్షలు

11) జిల్లా పేరు: ఏలూరు

  • జిల్లా కేంద్రం: ఏలూరు
  • నియోజకవర్గాలు (7): ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు
  • రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు
  • మొత్తం మండలాలు: 28
  • వైశాల్యం: 6,413 చ.కి.మీ
  • జనాభా: 20.03 లక్షలు

12) జిల్లా పేరు: కృష్ణా జిల్లా

  • కేంద్రం: మచిలీపట్నం
  • నియోజకవర్గాలు (7): గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ
  • రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు(కొత్తది)
  • మొత్తం మండలాలు: 25
  • వైశాల్యం: 3,775 చ.కి.మీ
  • జనాభా: 17.35 లక్షలు

13) జిల్లా పేరు: ఎన్టీఆర్‌ జిల్లా

  • జిల్లా కేంద్రం: విజయవాడ
  • నియోజకవర్గాలు (7): విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు
  • రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, నందిగామ (కొత్తది), తిరువూరు (కొత్తది)
  • మొత్తం మండలాలు: 20
  • వైశాల్యం: 3,316 చ.కి.మీ
  • జనాభా: 22.19 లక్షలు

14) జిల్లా పేరు: గుంటూరు

  • జిల్లా కేంద్రం: గుంటూరు
  • నియోజకవర్గాలు (7): తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి
  • రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి
  • మొత్తం మండలాలు: 18
  • వైశాల్యం: 2,443 చ.కి.మీ
  • జనాభా: 20.91 లక్షలు

15) జిల్లా పేరు: బాపట్ల

  • జిల్లా కేంద్రం: బాపట్ల
  • నియోజకవర్గాలు (6): వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
  • రెవెన్యూ డివిజన్లు : బాపట్ల, చీరాల (కొత్తది)
  • మొత్తం మండలాలు: 25
  • వైశాల్యం: 3,829 చ.కి.మీ
  • జనాభా: 15.87 లక్షలు

16) జిల్లా పేరు: పల్నాడు

  • జిల్లా కేంద్రం: నరసరావుపేట
  • నియోజకవర్గాలు (7): పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
  • రెవెన్యూ డివిజన్లు: గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి (కొత్తది)
  • మొత్తం మండలాలు: 28
  • వైశాల్యం : 7,298 చ.కి.మీ
  • జనాభా : 20.42 లక్షలు

17) జిల్లా పేరు: ప్రకాశం

  • జిల్లా కేంద్రం: ఒంగోలు
  • నియోజకవర్గాలు (8): యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
  • రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్తది)
  • మొత్తం మండలాలు: 38
  • వైశాల్యం : 14,322 చ.కి.మీ
  • జనాభా : 22.88 లక్షలు

18) జిల్లా పేరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

  • జిల్లా కేంద్రం: నెల్లూరు
  • నియోజకవర్గాలు (8): కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
  • రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు , ఆత్మకూరు, కావలి, కందుకూరు (కొత్తది)
  • మొత్తం మండలాలు: 38
  • వైశాల్యం : 9,141 చ.కి.మీ
  • జనాభా : 23.37 లక్షలు

19) జిల్లా పేరు: కర్నూలు

  • జిల్లా కేంద్రం: కర్నూలు
  • నియోజకవర్గాలు (8): పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
  • రెవెన్యూ డివిజన్లు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్తది)
  • మొత్తం మండలాలు: 26
  • వైశాల్యం : 8,507 చ.కి.మీ
  • జనాభా : 23.66 లక్షలు

20) జిల్లా పేరు: నంద్యాల

  • జిల్లా కేంద్రం: నంద్యాల
  • నియోజకవర్గాలు (6): నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు
  • రెవెన్యూ డివిజన్లు : నంద్యాల, డోన్‌ (కొత్తది), ఆత్మకూరు (కొత్తది)
  • మొత్తం మండలాలు: 29
  • వైశాల్యం : 9,155 చ.కి.మీ
  • జనాభా : 16.87 లక్షలు

21) జిల్లా పేరు: అనంతపురం

  • జిల్లా కేంద్రం: అనంతపురం
  • నియోజకవర్గాలు (8): రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌
  • రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్‌ (కొత్తది)
  • మొత్తం మండలాలు: 31
  • వైశాల్యం : 11,359 చ.కి.మీ
  • జనాభా : 23.59 లక్షలు

22) జిల్లా పేరు: శ్రీసత్యసాయి

  • జిల్లా కేంద్రం: పుట్టపర్తి
  • నియోజకవర్గాలు (6): మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
  • రెవెన్యూ డివిజన్లు : ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి (కొత్తది), కదిరి
  • మొత్తం మండలాలు: 32
  • వైశాల్యం : 7,771 చ.కి.మీ
  • జనాభా : 17.22 లక్షలు

23) జిల్లా పేరు: వైఎస్సార్‌ కడప

  • జిల్లా కేంద్రం: కడప
  • నియోజకవర్గాలు (7): కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
  • రెవెన్యూ డివిజన్లు : కడప, జమ్మలమడుగు, బద్వేలు
  • మొత్తం మండలాలు 36
  • వైశాల్యం : 10,723 చ.కి.మీ
  • జనాభా : 19.90 లక్షలు

24) జిల్లా పేరు: అన్నమయ్య

  • జిల్లా కేంద్రం: రాయచోటి
  • నియోజకవర్గాలు (6): రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
  • రెవెన్యూ డివిజన్లు : రాజంపేట, రాయచోటి(కొత్తది), మదనపల్లి
  • మొత్తం మండలాలు: 30
  • వైశాల్యం : 8,459 చ.కి.మీ
  • జనాభా : 17.68 లక్షలు

25) జిల్లా పేరు: చిత్తూరు

  • జిల్లా కేంద్రం: చిత్తూరు
  • నియోజకవర్గాలు (7): నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
  • రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు, పలమనేరు (కొత్తది), కుప్పం (కొత్తది), నగరి (కొత్తది)
  • మొత్తం మండలాలు: 31
  • వైశాల్యం : 7,210 చ.కి.మీ
  • జనాభా : 19.85 లక్షలు

26) జిల్లా పేరు: తిరుపతి

  • జిల్లా కేంద్రం: తిరుపతి
  • నియోజకవర్గాలు (7): సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
  • రెవెన్యూ డివిజన్లు : సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి (కొత్తది)
  • మొత్తం మండలాలు: 34
  • వైశాల్యం : 9,176 చ.కి.మీ
  • జనాభా : 22.18
  • ఇదీచదవండి: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

Last Updated : Apr 3, 2022, 7:52 AM IST

For All Latest Updates

TAGGED:

gazette
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.