.
మందడంలో పోలేరమ్మ గుడి వద్ద ఉద్రిక్తత - మందడంలో పోలేరమ్మ గుడి వద్ద ఉద్రిక్తత
3 రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ 24వ రోజు విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకూ రాజధాని రైతులు పాదయాత్రకు పిలుపునిచ్చిన వేళ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పోలేరు అమ్మవారికి నైవేద్యం పెడుతుండగా మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. అనేకమంది రైతులను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్‌లో తరలించారు.
farmers-protest-in-mandadam
.