.
మందడంలో రోడ్లపైనే బల్లలేసుకొని కూర్చున్న అమరావతి రైతులు - అమరావతిలో కొనసాగుతున్న రైతుల నిరసనలు
నాలుగో రోజు రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. మందడంలో రోడ్డుపై రైతులు బైఠాయించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా రాకుండా రైతులు అడ్డుకున్నారు. రోడ్డుపై సిమెంటు బల్లలు, కుర్చీలు ఉంచడం రాకపోకలకు అంతరాయం కలిగింది. మందడంలో భారీగా పోలీసుల మోహరించారు. టైర్లు తగలబెట్టిన రైతులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
farmers darna in mandadam
.
Last Updated : Dec 21, 2019, 10:35 AM IST