.
రాయపూడిలో అమరావతి రైతుల అర్ధనగ్న ప్రదర్శన - రాయపూడిలో రైతుల అర్థనగ్న ప్రదర్శన
అమరావతి రాజధాని గ్రామం రాయపూడి సీడ్ యాక్సెస్ రహదారిపై అర్ధనగ్నంగా బైఠాయించి రైతుల నిరసన తెలుపారు. మూడు రాజధానుల ప్రకటన తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్ పై వంటావార్పు చేసి ఆందోళన చేపట్టారు.
farmers-darna-at-rayapudi-amaravathi
.
Last Updated : Dec 21, 2019, 9:59 AM IST