నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సాయం చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. తుపాను వల్ల ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు సకాలంలో పెట్టుబడి రాయితీ, పంటల బీమా అందించాలన్న పవన్... బాధిత అన్నదాతలకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... రైతులను ఆదుకోవడంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించట్లేదు: పవన్