ETV Bharat / city

High Court of AP: అమరావతిలో.. హైకోర్టు భవనం విస్తరణ! - అమరావతిలో హైకోర్టు భవనం విస్తరణ

ప్రస్తుతం ఉన్న హైకోర్టు పక్కనే మరో భవనాన్ని ప్రభుత్వం నిర్మించబోతోంది. న్యాయస్థానం సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నిర్మాణాన్ని రూ.29.40 కోట్ల అంచనా వ్యయంతో ఆరు నెల్లలోగా పూర్తి చేయాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సిటీ కోర్టు కాంప్లెక్సుగా నిర్మించిన భవనంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి.

High Court
హైకోర్టు
author img

By

Published : Aug 18, 2021, 12:53 PM IST

రాజధాని అమరావతిలో ప్రస్తుతం ఉన్న హైకోర్టు పక్కనే మరో భవనాన్ని ప్రభుత్వం నిర్మించబోతుంది. హైకోర్టు భవనంలో స్థలం సరిపోకపోవటంతో న్యాయస్థానం సూచన మేరుకు ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి ఏఎంఆర్​డీ టెండర్లు పిలిచింది. రూ.29.40 కోట్లు అంచనా వ్యయంతో ఆరు నెలల్లో పూర్తి చేయాలని టెండర్ నోటీసులో పేర్కొన్నారు.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జీ+5 భవన నిర్మాణానికి డిజైన్ చేశారు. ప్రస్తుతానికి జీ+3 మాత్రమే నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మిత ప్రాంతం 76 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. 60 కార్లకు పార్కింగ్ వసతి కల్పించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సిటీ కోర్టు కాంప్లెక్సుగా నిర్మించిన భవనంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి.

ఇదీ చదవండి:

HC on electricity tariff: విద్యుత్ టారిఫ్ ధరల అంశంపై హైకోర్టులో ముగిసిన వాదనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.