రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి.. కనీసం ట్విట్టర్ ద్వారా అయినా వెల్లడించాలని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజధాని అంశం రియల్ ఎస్టేట్ వ్యవహారం కాదన్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల నుంచి తమ ప్రాంతానికి రాజధాని తరలి రాబోతోందనే ప్రకటనలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 33 వేల మంది రైతుల త్యాగాన్ని... ఎవరి చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన జరిగిందనే అంశాన్ని... పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిని మారుస్తామని పేర్కొన్న తర్వాత రాజ్యసభ విజయసాయిరెడ్డి మాటలకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. ఇడుపులపాయకు రాజధానిని తీసుకెళ్లాలన్నది ముఖ్యమంత్రి కుట్రలో భాగంగా ఉందని ఆక్షేపించారు.
రాజధానిని ఇడుపులపాయకు తరలించే కుట్ర: దేవినేని - అమరావతిపై దేవినేని ఉమ
అమరావతి విషయంలో వైకాపా నేతల తీరును, కామెంట్లపై.. మాజీ మంత్రి దేవినేని ఉమ అభ్యంతరం చెప్పారు. తాము ప్రపంచ స్థాయి రాజధానిని తేవాలనుకున్నామని.. అందుకు విరుద్ధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహించారు.
రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి.. కనీసం ట్విట్టర్ ద్వారా అయినా వెల్లడించాలని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజధాని అంశం రియల్ ఎస్టేట్ వ్యవహారం కాదన్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాల నుంచి తమ ప్రాంతానికి రాజధాని తరలి రాబోతోందనే ప్రకటనలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 33 వేల మంది రైతుల త్యాగాన్ని... ఎవరి చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన జరిగిందనే అంశాన్ని... పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిని మారుస్తామని పేర్కొన్న తర్వాత రాజ్యసభ విజయసాయిరెడ్డి మాటలకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. ఇడుపులపాయకు రాజధానిని తీసుకెళ్లాలన్నది ముఖ్యమంత్రి కుట్రలో భాగంగా ఉందని ఆక్షేపించారు.
s.sudhakar, dhone.
యాంకర్.
కర్నూలు జిల్లా డోన్ పట్టణం లో గత రెండు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గాజులదిన్నె నుండి వచ్చే నీరు రాకపోవడంతో డోన్ కు తాగునీటి సమస్య మరింత తీవ్రమైనది.
వాయిస్ ఓవర్.
డోన్ పట్టణం లోని కృష్ణానగర్ లో నీరు పుష్కలంగా ఉన్నందు వల్ల గత ప్రభుత్వ హయాంలో మునిసిపాలిటీ అధికారులు బోరు వేశారు. నీరు పుష్కలంగా పడింది దాదాపు మూడు ఇంచులు నీరు వస్తుంది. గాజులదిన్నె లో నీరు అడుగంటి పోవడంతో డోన్ లో త్రాగునీటి సమస్య తీవ్రమై ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. డోన్ పట్టణానికి నీరు అందించేందుకు 16 ట్యాంకర్ల ద్వారా పట్టణ ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారు. ప్రతిరోజు 150 ట్యాంకర్లు కృష్ణా నగర్ నుండి తరలిస్తున్నారు. అక్కడున్న కాలనీవాసుల ఇళ్లలో బోర్ లలోని నీరు తగ్గడంతో ఆక్రోశంతో ఈరోజు మున్సిపల్ ట్యాంకర్లను అడ్డుకున్నారు. ఈ ట్యాంకర్లు తిరగడం వల్ల ఇళ్ళ ముందు నీరు చేరి మురికి కుంట వలె తలపిస్తుందని కాలనీవాసులు వాపోయారు. ఈ నీరు ఇళ్లముందు ఉండడం వలన పందులు స్వైర విహారం చేసి రోగాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
బైట్.
1.నరసింహ,
స్థానికుడు.
2.సలీం
స్థానికుడు.
Body:మునిసిపల్ ట్యాంకర్ల ముందు ఆందోళన
Conclusion:kit no.692, cell no.9394450169.