ETV Bharat / city

చంద్రబాబుతో మాజీ క్రికెటర్ కపిల్​దేవ్ ముచ్చట్లు - చంద్రబాబు నాయుడుతో కపిల్​దేవ్ ముచ్చట్లు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ క్రికెటర్ కపిల్​దేవ్ యాదృచ్ఛికంగా కలిశారు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు.

కపిల్​దేవ్
author img

By

Published : Oct 10, 2019, 6:23 AM IST

సరదాగా కాసేపు

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి కపిల్ దేవ్, తెదేపా అధినేత చంద్రబాబు కాసేపు ముచ్చటించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విజయవాడ నుంచి హైదరాబాద్​కు విమానంలో బయల్దేరారు. అదే విమానంలో మాజీ క్రికెటర్ కపిల్​దేవ్ ఉన్నారు. రామినేని ఫౌండేషన్ విద్యా పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కపిల్​ గుంటూరు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరిద్దరూ కలిశారు. క్రికెట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిస్తోంది.

Intro:Ap_knl_141_09_100years_birthday_av_Ap10059 కర్నూలు జిల్లా పాణ్యం మండలం లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా పుట్టినరోజు వేడుక నిర్వహించారు

Body:కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన గుద్దేటి రామసుబ్బారెడ్డి వంద సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రామ సుబ్బారెడ్డి కి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు .20 సంవత్సరాల క్రితం భార్య సుశీల మృతి చెందింది .మాంసం కు దూరంగా ఉంటూ ఆకుకూరలు కూరగాయలు తో పాటు భోజనంలో నెయ్యిని ఉండేలా చూసుకుంటాడు పెద్ద కుమార్తె కు 80 సంవత్సరాలు ,కుమారుడికి 72 సంవత్సరాలు ,చిన్న కుమార్తెకు 68 సంవత్సరాల వయస్సు ఉంది. కుటుంబ సభ్యులంతా గ్రామానికి చేరుకొని రామ సుబ్బారెడ్డి 100వ పుట్టినరోజు వేడుకలను సంతోషంగా నిర్వహించారు కొడుకులు కూతుళ్లు మనవళ్లు మనవరాళ్లతో పాటు పెద్ద ఎత్తున బంధువులు తరలివచ్చి రామసుబ్బారెడ్డి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు

Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.