ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

ప్రధాన వార్తలు @ 1 PM

top news
top news
author img

By

Published : May 19, 2021, 1:02 PM IST

  • 4 జిల్లా ఆస్పత్రుల్లో.. సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలు ప్రారంభించిన సీఎం

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సీటీ స్కాన్‌, ఎంఆర్ఐ యంత్రాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భగీరథ జయంతి: భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు శుభాకాంక్షలు

భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భగీరథ జయంతి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు . పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రానికి చేరుకున్న మరో 50 వేల కొవాగ్జిన్‌ టీకా డోసులు

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ... మరిన్ని వ్యాక్సిన్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో.. 50 వేల కొవాగ్జిన్ టీకాలు.. ఏపీకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవాగ్జిన్ ట్రయల్స్​పై స్టేకు నిరాకరణ

2 నుంచి 18 ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా స్టే విధించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. చిన్నారులపై క్లినికల్ పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తౌక్టే ధాటికి గుజరాత్​లో 45 మంది మృతి

గుజరాత్​లో తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సానికి 45 మంది మరణించారు. సుమారు 16వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, అనేకచోట్ల రహదారులు తెగిపోయాయని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎన్‌ 95 మాస్కులను ఉతకొచ్చా?

కరోనా వైరస్​ను అడ్డుకోవడంలో ఎన్‌95 మాస్కులు సమర్థంగా పనిచేస్తాయని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ మాస్కులను ఎలా వాడాలి? ఎన్ని రోజులు వినియోగించవచ్చు? ఇలాంటి ఈ ప్రశ్నలకు ప్రముఖ పల్మనాలజిస్ట్​ డాక్టర్​ శుభాకర్ చెప్పిన సమాధానాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గ్లోబల్​ ట్రేడ్​లో సత్తా చాటిన భారత్, చైనా!

ఎగుమతులు- దిగుమతుల విషయంలో భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు మెరుగైన ఫలితాలు రాబట్టాయని ఐరాస తెలిపింది. క్యూ1లో భారతదేశ వస్తువుల దిగుమతులు 45శాతం, సేవల దిగుమతులు 14 శాతం పెరిగాయని వెల్లడించింది. చైనా ఎగుమతులు కరోనా పూర్వ స్థితి కన్నా మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​కు జర్మనీ ఔషధ సంస్థ 'బోహ్రింగర్'​ భారీ సాయం

భారత్​లో కొవిడ్​ ఉపశమన చర్యలకు 1 మిలియన్​ యూరోల (సుమారు రూ.9కోట్లు) సాయాన్ని ప్రకటించింది ప్రముఖ ఔషధ సంస్థ బోహ్రింజర్​ ఇంగెల్​హీమ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గెస్ట్ హౌజ్​లో వ్యాక్సినేషన్.. కుల్దీప్​పై విచారణ

కరోనా వ్యాక్సిన్ టీమ్ఇండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్​కు చిక్కులు తెప్పించింది. అతడు టీకాను ఆస్పత్రిలో కాకుండా గెస్ట్ హౌజ్​లో వేసుకోవడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కెప్టెన్‌ విజయ్‌కాంత్‌కు అస్వస్థత

కోలీవుడ్​ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ్​కాంత్​ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.