ETV Bharat / city

ప్రకృతిని ప్రేమించిన మట్టిమనిషి విజయరామ్ - చారెడునేల బతుకుబాట

కరోనా తర్వాత ఎవర్ని అడగినా.. రోగ నిరోధక శక్తి, పౌష్టికాహారం గురించే మాట్లాడుతున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే అది సాధ్యం. ఆరోగ్యకరమైన ఆహారం అందించాలంటే ఇది అనివార్యం. కొవిడ్‌ దెబ్బకు ఉపాధి కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ తరుణంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్‌..... చారెడునేల- బతుకుబాట పేరిట ఓ నమూనా ఆవిష్కరించారు.

vijayram
vijayram
author img

By

Published : Sep 12, 2020, 10:18 PM IST

ప్రకృతిని ప్రేమించిన మట్టిమనిషి విజయరామ్

కరోనాతో రోగనిరోధక శక్తిపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పౌష్టికాహారాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రసాయనాల బాట వదిలేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటవైపు అడుగులు వేస్తున్నారు. కొవిడ్‌ దెబ్బకు ఉపాధి కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ తరుణంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్‌..... చారెడునేల- బతుకుబాట పేరిట ఓ నమూనా ఆవిష్కరించారు.

కేవలం 250 గజాల్లో 81 మొక్కలు దీని లక్ష్యం. ఈ విధానానికి ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు విజయరామ్‌ సలహాలు అందిస్తున్నారు. ప్రకృతి సేద్యంపై క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామంటున్న విజయరామ్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి మల్లిక్‌ ముఖాముఖి.

ఇవీ చూడండి:

'రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.