ఇదీ చదవండి: ఎంపీ రఘురామ అరెస్ట్: హౌస్‌మోషన్ పిటిషన్‌పై ఇవాళ విచారణ
మూడోదశ వస్తే.. పిల్లలపై వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది..? - కరోనా వార్తలు
మొదటి దశ కంటే రెండో దశలో చిన్నపిల్లలు కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారని.. గతం కంటే 20 రెట్ల వరకు ఇది ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మూడో దశలో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. పిల్లల్లో కరోనా పెరుగుదలకు కారణాలు, నివారణ చర్యలు, అందుబాటులో ఉన్న వైద్యం వంటి అంశాలపై ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రపాణితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
పిల్లలపై వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది..?