ETV Bharat / city

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మూగజీవాలపై కర్కషం.. 12 మంది బైండోవర్

author img

By

Published : Dec 30, 2020, 5:30 PM IST

తెలంగాణ నాగర్‌కర్నూలు జిల్లా కృష్ణానదిలో మూగ జీవాల తరలింపుపై 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. ఘటనకు పాల్పడిన 12 మంది బోటు యజమానులపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.

కృష్ణానదిలో మూగజీవాల తరలింపుపై అధికారుల స్పందన

తెలంగాణ నాగర్‌కర్నూలు జిల్లా కృష్ణానదిలో మూగ జీవాల తరలింపుపై 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. కృష్ణా నదిలో మూగజీవాల తరలింపు ఘటనపై అధికారులు స్పందించారు. 12 మంది బోటు యజమానులపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. కృష్ణానదిలో బోటు యజమానులు ప్రమాదకరంగా ప్రయాణికులను తరలిస్తున్నారు.

మూగజీవాలను నదిలో ఈతకొట్టిస్తూ ప్రమాదకర రీతిలో తరలిస్తున్నారు. సోమశిల నుంచి ఏపీలోని గ్రామాలకు నాటు పడవల్లో తరలిస్తున్నారు.

ఇదీ చూడండి:

2020 రౌండప్ ​: రాజధానిలో సంచలనం సృష్టించిన కేసులివే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.