ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - telugu news

ప్రధాన వార్తలు @ 9 AM

top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Mar 9, 2021, 9:00 AM IST

  • కూర్మన్నపాలెంలో కొనసాగుతున్న కార్మిక సంఘాల ఆందోళన

విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని 100 శాతం ప్రైవేటీక‌రిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ప్రకటనతో.. కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. విశాఖ కూర్మన్నపాలెంలో కార్మిక సంఘాల ఆందోళన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిపాలన కార్యాలయం ముట్టడికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రేపే పుర పోలింగ్.. 4 మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం

రాష్ట్రంలో రేపు జరగనున్న మున్సిపల్ పోలింగ్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పోలింగ్‌లో 78,71,272 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. తెలుగు పిల్లలకు దక్కని 100 పర్సంటైల్‌

జేఈఈ మెయిన్‌ మొదటి విడత పేపర్‌-1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 100 పర్సంటైల్‌ దక్కలేదు. త్రుటిలో చేజారింది. అయినా పలు విభాగాల్లో అగ్రస్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. అమ్మాయిల విభాగంలో జాతీయ స్థాయిలో తెలంగాణకు చెందిన కొమ్మ శరణ్య మొదటి ర్యాంకు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ టాపర్‌ మనోజ్ఞసాయికి జాతీయ స్థాయిలో పదో ర్యాంకు దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విషగుళికలు మింగి ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాఠశాలలో 35 మంది విద్యార్థులకు కరోనా

హరియాణాలోని ఓ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో 35 మంది విద్యార్థులకు పాజిటివ్​గా తేలింది. దీంతో వారం రోజుల పాటు పాఠశాలను మూసివేశారు అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముడిపదార్థాల కొరత- టీకా తయారీకి ఆటంకం!

టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల దిగుమతిపై అమెరికా తాత్కాలిక నిషేధంతో వ్యాక్సిన్‌ తయారీకి ఆటంకం ఏర్పడుతోందని ఫార్మా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌.. కేంద్రానికి లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఔషధ రంగంలో అగ్రాసనం.. నవీకరణకు కట్టాలి నడుం

ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్న జనరిక్‌ మందుల్లో 20 శాతం భారత్‌ నుంచే వెళ్తున్నాయి. 200కు పైగా దేశాలకు ఫార్మా ఉత్పత్తులను అందిస్తోంది మన దేశం. కొవిడ్‌ టీకాలను 70 దేశాలకు సరఫరా చేసింది. నేడు అత్యధిక పరిమాణంలో మందులు తయారుచేస్తున్న దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో నిలుస్తోంది. మందుల ఉత్పత్తి కర్మాగారాలు అమెరికా తరవాత ఎక్కువగా భారత్‌లోనే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జాత్యాహంకారానికి తావులేదు: బ్రిటన్

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు అమెరికాలోని పాపులర్ టీవీ షోకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్రిటన్​ రాజ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత తాను చాలా ఇబ్బందులు పడిన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హాకీలో భారత్ అజేయం- బ్రిటన్​పై గెలుపు

ఐరోపా పర్యటనలో భాగంగా బ్రిటన్​తో జరిగిన చివరి మ్యాచ్​లో భారత్​ 3-2 తేడాతో గెలుపొందింది. ఇండియా తరఫున మన్​దీప్​ సింగ్​ రెండు, హర్మన్​ ప్రీత్​ సింగ్​ ఒకటి చొప్పున గోల్స్​ సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రవితేజ సరసన 'గాలి సంపత్' భామ!

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో హీరోయిన్​గా లవ్​లీ సింగ్​ పేరు ఖరారైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.