ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - ఆంధ్రప్రదేశ్ వార్తలు

.

7 pm top news
7 pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 17, 2020, 7:00 PM IST

  • దర్యాప్తు ప్రారంభం

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన వెండి రథానికి అమర్చిన సింహాల ప్రతిమలు చోరీకి గురైనట్లు ఆలయ అధికారులు ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారు. దీనిపై దర్యాప్తు జరిపించాల్సిందిగా విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎంపీ బల్లి దుర్గాప్రసాద్​కు లోక్​సభ సంతాపం

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతికి లోక్​సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా, సభ్యులు మౌనం పాటించారు. అనంతరం గంటపాటు సభ వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా పోరులో నెల్లూరు యువత... అండగా నిలుస్తూ నలుగురికి ఆదర్శం

కరోనా...మనుషుల మధ్య దూరం పెంచింది. అయినవారిని కూడా... అంటరాని వారిగా మార్చేసింది. సమాజంలో మానవత్వాన్ని మాయం చేసింది. ఈ సంకట స్థితిలో... మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు నెల్లూరు యువకులు. కష్టకాలంలో... అండగా నిలుస్తున్నారు. నిత్యం బాధితులకు సేవలందిస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం వెసులుబాటును... సమాజ సేవకు వెచ్చిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • స్వాధీనం.. సవాలే

విశాఖ రెవెన్యూ డివిజన్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారం రెవెన్యూ యంత్రాంగానికి సవాలుగా మారింది. మొత్తం 4 వేల 900 ఎకరాలు కబ్జారాయుళ్ల గుప్పిట్లో ఉన్నట్లు గుర్తించింది. కోర్టు కేసుల్లో ఉన్న భూములు మినహా.. మిగిలినవి స్వాధీనం చేసుకోవటంపై దృష్టిసారించింది. కొత్తగా ఆక్రమణలకు ఆస్కారమివ్వబోమని అధికారులు చెప్తుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దిల్లీ అల్లర్లపై రాష్ట్రపతి వద్దకు విపక్ష నేతలు

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను విపక్షాల నాయకులు గురువారం స్వయంగా కలిశారు. ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన అల్లర్లపై పోలీసులు చేసిన దర్యాప్తుపై పలు ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతికి మెమొరాండమ్​ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'నిరుద్యోగం అంశంలో యువత వెంటే కాంగ్రెస్​'

నిరుద్యోగ సమస్యపై యువతతో వీడియో కాన్ఫరెన్స్​లో సంభాషించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. నిరుద్యోగం తమకు రాజకీయ సమస్య కాదని.. మానవత్వంతో కూడుకున్నదని అన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్​ తన గళాన్ని వినిపిస్తుందని, న్యాయం కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మళ్లీ తగ్గిన బంగారం ధర- పసిడి బాటలోనే వెండి

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం రూ.600లకుపైగా దిగొచ్చింది. వెండి ధర భారీగా రూ.1,214 తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డ్రగ్స్ అక్రమ​ రవాణా దేశాల జాబితాలో భారత్​: ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి నోరు పారేసుకున్నారు. డ్రగ్స్​ సరఫరా చేసే 20 దేశాల జాబితాలో భారత్​ను కూడా చేర్చారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు అమెరికా పోరాటం చేస్తుందని అన్నారు. డ్రగ్స్​ వాడకం నియంత్రణలో బొలీవియా, వెనిజువెలా విఫలమయ్యాయని మండిపడ్డారు డొనాల్డ్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాళ్లు లేకపోవచ్చు.. మేం రెచ్చిపోవడం పక్కా : కోహ్లీ

స్టేడియంలో అభిమానులు లేకపోయినా తమ ఆటగాళ్లు ఉత్సాహంతో ఆడతారని సారథి కోహ్లీ అన్నాడు. బయో బుడగ వాతావరణానికి బాగానే అలవాటు పడ్డామని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' షూటింగ్ ఏడు దేశాల్లో!

కండలవీరుడు సల్మాన్​ తర్వాతి సినిమా ఏడు దేశాల్లో షూటింగ్ జరుపుకోనుందట. ప్రస్తుతం లోకేషన్ల వేటలో చిత్రయూనిట్ ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.