ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 PM

టాప్ టెన్ న్యూస్

author img

By

Published : Feb 16, 2021, 11:01 AM IST

ap top news
టాప్ టెన్ న్యూస్
  • ఆమరణ దీక్ష కొనసాగిస్తా : తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆమరణ దీక్షను కొనసాగిస్తానని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేటితో ముగియనున్న నాలుగో విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ

నాలుగో విడత ఎన్నిక నామినేషన్‌ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత తుది జాబితాను విడుదల చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పీఎంజీఎస్​వై పనులపై సంబంధిత అధికారులతో సీఎస్​ సమీక్ష

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద మంజూరైన పనులన్నీ వచ్చే మార్చి 31లోగా పూర్తి చేయాలని సీఎస్​ ఆదిత్యానాథ్​ దాస్ అన్నారు. దీనిపై సచివాలయం నుంచి సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బాసరలో వసంత పంచమి వేడుకలు

తెలంగాణ బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతి అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాక్ మహిళ అరెస్టు

ఉత్తర్​ప్రదేశ్​ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాకిస్థానీ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామస్థుల ఫిర్యాదుతో జనవరి 1 ఆమెపై ఎఫ్​ఐఆర్​ నమోదు కాగా అప్పటినుంచి ఆమె పరారీలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత​ అంతర్గత వ్యవహారాల్లో పాక్ మళ్లీ జోక్యం!

భారత అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ మరోసారి జోక్యం చేసుకునేందుకు యత్నించింది. టూల్​కిట్​ వ్యవహారంలో దిశరవిని అరెస్టు చేయడాన్ని ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలోని భారత ప్రభుత్వం.. తమకు వ్యతిరేకంగా ఉన్న స్వరాల అణచివేయాలని చూస్తోందని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మార్కెట్ల జోరు- లాభాలతో కొత్త రికార్డులు

అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఫలితంగా మరోమారు రికార్డు స్థాయికి చేరాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 250 పాయింట్లు మెరుగుపడి 52,404 వద్ద ట్రేడ్​ అవుతోంది. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • '9/11' తరహా కమిషన్​తో ట్రంప్​కు ఉచ్చు!

క్యాపిటల్ హింసపై దర్యాప్తు కోసం 9/11 తరహా స్వతంత్ర కమిషన్​ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. దాడిపై కమిటీ సమగ్ర విచారణ చేసి నివేదిక అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు డెమొక్రటిక్ సభ్యలకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దక్షిణాఫ్రికా కెప్టెన్​​ డికాక్​ సంచలన నిర్ణయం

అంతర్జాతీయ క్రికెట్​కు దక్షిణాఫ్రికా టీమ్ కెప్టెన్​ క్వింటన్​ డికాక్ తాత్కాలిక విరామాన్ని ప్రకటించాడు​. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్​ బోర్డు సీఈఓ ఆండ్రూ బ్రీట్జ్​కే వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కీర్తి సురేశ్-అనిరుధ్ పెళ్లిపై క్లారిటీ​

కీర్తి సురేశ్, అనిరుధ్ రవిచందర్ రిలేషన్​పై స్పష్టత వచ్చేసింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని సన్నిహితులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.