- ప్రశాంతంగా కొనసాగుతున్న పురపాలక పోలింగ్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా..!
రాష్ట్రంలో పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవాడనికి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. 9 గంటలు దాటే సమయానికి సుమారు 12 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్
విజయవాడ పటమటలోని ప్రభుత్వ పాఠశాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వెళ్లగా.. పోలీసులు అదుపు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం.. స్వేచ్ఛగా ఓటేయండి'
విజయవాడలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఎస్‌ఈసీ పరిశీలిస్తున్నారు. సీవీఆర్ స్కూల్ ఆవరణలోని 4వ పోలింగ్ కేంద్రం లో ఓటింగ్ సరళిని ఎన్నికల కమిషనర్ పరిశీలించారు. రాజ్యాంగ బద్ధ హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏడాది తర్వాత భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ
పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ భేటీ నిర్వహించారు. పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశా నిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్తరాఖండ్ కొత్త సీఎం కోసం భాజపా ఎమ్మెల్యేల భేటీ
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకొనేందుకు.. భాజపా శాసనసభా పక్ష సమావేశం మరికాసేపట్లో జరగనుంది. భాజపా ఎమ్మెల్యేలు దేహ్రాదూన్‌లో భేటీ కానున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- 'చైనాను కట్టడి చేసేందుకు 'క్వాడ్'లో చేరాం'
చైనాతో సరిహద్దు ఉద్రక్తతల నేపథ్యంలో భారత్ తమ రక్షణాత్మక అవసరాల్లో ఇతర దేశాల సహకారం ఎంత అవసరమో తెలుసుకుందని యూఎస్-ఇండో పసిఫిక్ కమాండ్ కమాండర్ అభిప్రాయపడ్డారు. హిందూ మహాసముద్రంలో చైనా చర్యలను కట్టడి చేయడమే లక్ష్యంగా భారత్ క్వాడ్‌లో భాగస్వామిగా మారిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యం చేసుకోవద్దు'
దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యం చేసుకోవద్దని అమెరికా మరోమారు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును మాజీ అధ్యుక్షుడు ట్రంప్ హయాంలోనే రూపొందించిన అగ్రరాజ్యం.. ఆ విధానాలనే పాటించనున్నట్లు తాజాగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఐపీఎల్‌కే ప్రాధాన్యమిస్తే.. జీతాల్లో కోత విధించండి'
జాతీయ జట్టుకు ప్రాధాన్యమివ్వకుండా ఐపీఎల్లో ఆడే ఇంగ్లాండ్ ఆటగాళ్ల జీతాల నుంచి కోత విధించాలని మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అభిప్రాయపడ్డాడు. తొలుత దేశానికి ప్రాధాన్యమివ్వాలని ఆటగాళ్లకు సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చైతూ తర్వాత చిత్రం ఆ దర్శకుడితోనే?
అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్‌తో 'థ్యాంక్యూ' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్‌తో ఓ మూవీ చేయబోతున్నాడట చైతూ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.