ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM

.

author img

By

Published : Jul 11, 2020, 11:02 AM IST

11 am top news
11 Am ప్రధాన వార్తలు
  • టెక్స్​టైల్ హబ్​గా ఏపీ

రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఏపీని టైక్స్‌టైల్​ హబ్‌గా మారుస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. టెక్స్​టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తహసీల్దార్​పై అలక

అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్.. వీఆర్వోలకు మధ్య విబేధాలు నెలకొన్నాయి. ఇతర శాఖల అధికారుల ఎదుట తమను అవమానకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ 12 మంది వీఆర్వోలు ఒకేసారి సామూహిక సెలవును ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తితిదేపై విమర్శలు

తితిదే వెబ్​సైట్​లోనూ, మాస పత్రిక ద్వారా తితిదే అన్యమత ప్రచారం చేస్తోందని.. తెదేపా ఎన్నారై కో ఆర్డినేటర్ బుచ్చిరాం ప్రసాద్ అన్నారు. వైకాపా ప్రభుత్వం తితిదే ద్వారా హిందూ వ్యతిరేక ధోరణిని వ్యాపింపచేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాటితో కరోనా పోదు

వేడి నీళ్లు, కషాయంతో కరోనా వైరస్​ ఏ మాత్రం పోదని స్పష్టం ప్రముఖ డాక్టర్ ఎంవీ రావు. జ్వరం 101 డిగ్రీలు ఉన్నపుడు, దగ్గు ఆగకుండా వస్తున్నపుడే ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా ఉద్ధృతి

భారత్​లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులోనే 519 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 27,114‬ మందికి వైరస్ సోకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్​ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భూమికి చేరువగా

కొత్తగా కనిపెట్టిన తోకచుక్క ‘నియోవైజ్‌’ భూమికి చేరువగా రానుంది. వారం కిత్రం బుధ గ్రహం కక్ష్యను దాటిన ఆ తోక చుక్క మరో రెండో వారాల్లో భూమిపై నుంచి కనబడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇప్పట్లో లేదు

అమెరికా-చైనా రెండో దశ వాణిజ్య ఒప్పందానికి తక్కువ ప్రాధాన్యం.. ఇస్తున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రద్దయినా.. బహుమతి!

ప్రముఖ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ రద్దయినా ఆటగాళ్లకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడాకారులకు ఎలాగైనా సాయం చేయాలని అనుకున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విలువ తెలిసింది..!

బాలీవుడ్​లో కెరీర్​ ప్రారంభించి దక్షిణాది చిత్రాల్లోనూ కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ అదితీరావ్​ హైదరి. తాజాగా ఈ భామ నటించిన మలయాళ చిత్రం 'సుఫియుమ్​ సుజాతయుమ్​' ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చెప్పిన విశేషాలు మీకోసం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.