రాష్ట్రంలో ఈకేవైసీ కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అమలుచేసే ముందు దానిపై ప్రజలకు అవగహన కల్పించాలని అన్నారు. సాంకేతిక వినియోగంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అలాంటివేమీ లేకుండా ఈకేవైసీ చేయించుకోపోతే పథకాలకు అర్హత ఉండదనే భయాన్ని ప్రభుత్వం కల్పించటాన్ని తప్పుబట్టారు. కేంద్రాల వద్ద మహిళలు, పిల్లలు పడిగాపులు పడాల్సి వస్తోంది..పేదోళ్లకు ఎందుకీ కష్టాలంటూ ట్వీట్ చేశారు. లబ్ధిదారులను తొలగించాలనే లక్ష్యంతోనే ఇలాంటి నిబంధనలు తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే నమోదు కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేశారు.
ఈకేవైసీ నమోదు కేంద్రాలను పెంచాలి: చంద్రబాబు - ఈకేవైసీ నమోదు కేంద్రాలను పెంచాలి: చంద్రబాబు
ఈకేవైసీ కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. నమోదు చేసుకోకపోతే పథకాలు తొలగిస్తామనే భయాన్ని సృష్టించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నమోదు కేంద్రాల్లో సాంకేతికతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. వెంటనే నమోదు కేంద్రాలను పెంచాలని ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో ఈకేవైసీ కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అమలుచేసే ముందు దానిపై ప్రజలకు అవగహన కల్పించాలని అన్నారు. సాంకేతిక వినియోగంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అలాంటివేమీ లేకుండా ఈకేవైసీ చేయించుకోపోతే పథకాలకు అర్హత ఉండదనే భయాన్ని ప్రభుత్వం కల్పించటాన్ని తప్పుబట్టారు. కేంద్రాల వద్ద మహిళలు, పిల్లలు పడిగాపులు పడాల్సి వస్తోంది..పేదోళ్లకు ఎందుకీ కష్టాలంటూ ట్వీట్ చేశారు. లబ్ధిదారులను తొలగించాలనే లక్ష్యంతోనే ఇలాంటి నిబంధనలు తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే నమోదు కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేశారు.
Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం శ్రీ జంబుకేశవస్వామి అఖిలాండేశ్వరి దేవి శివాలయంలో అమ్మవారికి 1500 డజన్ల గాజులతో అలంకరణ చేశారు. ఇక్కడి శ్రీ కృష్ణుడి మందిరంలో భక్తులు పూజలు చేశారు. చిన్నారులు వేషధారణ లు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని రాజగోపాలపురం వద్దనున్న రామాలయం ఎదురు వీధిలో దేవతామూర్తులకు కుంకుమార్చన చేశారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. శ్రీ పోలేరమ్మ దేవతకు నిమ్మ పండ్లుతో అలంకరణ చేశారు.
Conclusion: