ETV Bharat / city

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు

ed-case-file-on-mp-rayapati
ed-case-file-on-mp-rayapati
author img

By

Published : Jan 3, 2020, 9:44 AM IST

Updated : Jan 3, 2020, 10:43 AM IST

09:41 January 03

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్ ద్వారా విదేశాలకు నిధులు మళ్లించినట్లు రాయపాటిపై అభియోగాలు మోపింది.

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు

ట్రాన్స్‌ట్రాయ్ ద్వారా నిధులు మళ్లించారన్న అభియోగంపై... మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై.. ఈడీ కేసు నమోదు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం యూనియన్ బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ.. 500 కోట్లు రుణం తీసుకుంది. ఆ రుణం చెల్లించకపోవటంతో బ్యాంకు అధికారులు సీబీఐకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు... రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు రాయపాటి ఇంట్లో తనిఖీలు చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన ఈడీ అధికారులు... తీసుకున్న రుణాలను ట్రాన్స్‌ట్రాయ్ ద్వారా విదేశాలకు నిధులు మళ్లించారన్న అభియోగం కింద కేసు నమోదు చేశారు.

Intro:Body:

asdf

Conclusion:
Last Updated : Jan 3, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.