ఇదీ చదవండీ... పంచాయతీ ఎన్నికలకు ఈనెల 15, 17న నోటిఫికేషన్
'ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవు' - ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్‌కుమార్
ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్‌కుమార్ హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో హింస, బెదిరింపుల గురించి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను నిరోధించడం ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని పాలనాధికారులను ఆదేశించారు.
'ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవు'
ఇదీ చదవండీ... పంచాయతీ ఎన్నికలకు ఈనెల 15, 17న నోటిఫికేషన్