ETV Bharat / city

గాంధీ గ్లోబల్ పీస్ అవార్డుకు ఎంపికైనా డాక్టర్ చల్లా కృష్ణవీర్

Global Gandhi peace award గాంధీ గ్లోబల్ పీస్ అవార్డుకు సాఫ్ట్ స్కిల్స్ అధ్యాపకులు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ ఎంపికయ్యారు. గాంధీ గురించి చేసిన ఆయన చేసిన రచనలకు ఈ అవార్డు వరించింది.

Dr. Challa Krishnaveer Abhishek
డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్
author img

By

Published : Aug 22, 2022, 9:19 PM IST

Global Gandhi peace award గాంధీ పీస్ ఫౌండేషన్ నేపాల్ వారు అందించే 'ప్రతిష్టాత్మక గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు' కు భాషావేత్త, సాఫ్ట్ స్కిల్స్ అధ్యాపకులు డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ ఎంపికయ్యారు. మహాత్మా గాంధీపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ కు ఈ అవార్డును అందజేయనున్నారు. గాంధీ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్‌ సహా పరిశోధన ప్రాజెక్టులను డాక్టర్ అభిషేక్ పూర్తి చేశారు. గాంధీ వెర్బల్ కమ్యూనికేషన్, గాంధీ వర్సెస్ హిట్లర్ కమ్యూనికేషన్, గాంధీయన్ మాస్ కమ్యూనికేషన్, గాంధీ అప్రోచ్‌ వంటి తదితర రచనలను చేశారు. మహాత్మాగాంధీపై రచించిన 36 పుస్తకాలు, 40 పరిశోధనా వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.