వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా.. కరోనా విషయంలో ప్రజలు మరింత అప్రమత్తతో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు ఇలా వాతావరణ పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు శరీరంలో తేమశాతం ఆధారంగా కరోనా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవటం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలను.. మా ప్రతినిధి నిర్వహించిన ముఖాముఖిలో.. డాక్టర్ ఉమాకాంత్ ఇలా వివరించారు.
ఇదీ చదవండి: