ఇదీ చూడండి: కరోనా టీకాపై అగ్రదేశాల యుద్ధం!
చిన్న పిల్లలపై కరోనా ప్రభావం తక్కువే: డాక్టర్ నరహరి - corona effect on children
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో... చిన్నారులు, వృద్ధుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారుల్లో కరోనా ప్రభావం ఎంత? వారు వైరస్ బారినపడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న వివరాలపై... పీడియాట్రిషన్ డాక్టర్ నరహరితో మా ప్రతినిధి రమ్యకృష్ణ ముఖాముఖి.
చిన్న పిల్లలపై కరోనా ప్రభావం తక్కువే: డాక్టర్ నరహరి
ఇదీ చూడండి: కరోనా టీకాపై అగ్రదేశాల యుద్ధం!