ఎప్పుడూ ఎవరికో ఒకరికి గొడవలు పెట్టనిదే రాంగోపాల్ వర్మకు తాగిన మత్తు దిగదని.. తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వర్మ పెట్టిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. తెదేపా కోసం సేవ చేయటానికి సిద్ధమని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్‌కు తెలుసనని.. వర్మ సలహా ఆయనకు అక్కర్లేదన్నారు.
లోకేశ్ సత్తా ఏంటో, గత ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డులు వచ్చాయో చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. తాను, వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగా 420 పనులేవీ చేయట్లేదని వ్యాఖ్యానించారు. వర్మకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే తాగి వాగితే తెదేపా సైనికులు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదని హెచ్చరించారు.
-
@naralokesh సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా ,నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగ 420 పనులేవీ చేయట్ల.నీకు Paytm అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు.(1/1) https://t.co/tTO8Z5zWDI
— Divya Vani TDP #StayHomeSaveLife (@DivyaVaniTDP) April 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">@naralokesh సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా ,నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగ 420 పనులేవీ చేయట్ల.నీకు Paytm అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు.(1/1) https://t.co/tTO8Z5zWDI
— Divya Vani TDP #StayHomeSaveLife (@DivyaVaniTDP) April 21, 2021@naralokesh సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా ,నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగ 420 పనులేవీ చేయట్ల.నీకు Paytm అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు.(1/1) https://t.co/tTO8Z5zWDI
— Divya Vani TDP #StayHomeSaveLife (@DivyaVaniTDP) April 21, 2021
ఇదీ చదవండీ... 'ప్రభుత్వం తక్షణమే మద్యం దుకాణాలను మూసివేయాలి'