ETV Bharat / city

దిశ హత్యాచారం.. నాటి నుంచి నేటి వరకూ జరిగిందిదే..! - DISHA CASE

తెలంగాణ షాద్‌నగర్‌ సమీపంలో నవంబర్‌ 27న దిశపై అత్యాచారం, సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ఎప్పుడు ఏం జరిగిందంటే...?

దిశ హత్యాచారం.. నాటి నుంచి నేటి వరకూ జరిగిందిదే..!
దిశ హత్యాచారం.. నాటి నుంచి నేటి వరకూ జరిగిందిదే..!
author img

By

Published : Dec 6, 2019, 10:32 AM IST

Updated : Dec 6, 2019, 1:10 PM IST

  1. గత నెల 27న పశువైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు నమోదు
  2. 28న పశువైద్యురాలి అంత్యక్రియలు
  3. 29న నలుగురు నిందితులను అరెస్ట్
  4. 30న కీలక ఆధారాలు స్వాధీనం
  5. డిసెంబర్​ 1న పశువైద్యురాలి పేరును దిశగా మార్చిన సీపీ సజ్జనార్​
  6. డిసెంబర్​ 2న దిశ ఘటనపై పార్లమెంటులో సభ్యుల ఆవేదన
  7. డిసెంబర్​ 3న పోలీసుల కస్టడీ పిటిషన్
  8. డిసెంబర్​ 4న ఫాస్ట్​ట్రాక్​ కోర్టుకు హైకోర్టు ఆమోదం
  9. డిసెంబర్​ 5న దిశ సెల్​ఫోన్​ గుర్తింపు
  10. డిసెంబర్​ 6న నిందితుల ఎన్‌కౌంటర్​

Last Updated : Dec 6, 2019, 1:10 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.