Discount on tax: కొత్త ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించి పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం పన్ను ఒకేసారి చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుందని పురపాలకశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని పుర కమిషనర్లను ఆదేశించింది.
ఇదీ చదవండి: Offices: ప్రస్తుతానికి సర్దుకోవడమే.. డివిజన్, మండల స్థాయి కార్యాలయాల్లోనే
Discount on tax: ఈనెలాఖరులోగా పన్ను కడితే 5 శాతం రాయితీ... కానీ..! - ఏపీ ఆస్తి పన్ను లేటెస్ట్ అప్డేట్స్
Discount on tax: ఆస్తిపన్ను ఏప్రిల్ నెలాఖరులోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం పన్ను ఒకేసారి చెల్లిస్తేనే ఈ రాయితీ వర్తిస్తుందని పురపాలకశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆస్తిపన్నుపై రాయితీ