ETV Bharat / city

సీఎం జగన్​తో సీఐఐ డైరెక్టర్ జనరల్ మర్యాదపూర్వక భేటీ

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన పూర్తి చేసుకున్న జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని ఆయన  తెలిపారు.

సీఎం జగన్​తో సీఐఐ డైరెక్టర్ జనరల్ మర్యాదపూర్వక భేటి
author img

By

Published : Sep 7, 2019, 4:29 PM IST

సీఎం జగన్​తో సీఐఐ డైరెక్టర్ జనరల్ మర్యాదపూర్వక భేటీ

సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్​తో సమావేశమైన బెనర్జీ కాసేపు ఆయనతో ముచ్చటించారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన పూర్తి చేసుకున్న జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని తెలిపారు. త్వరలోనే సీఎం జగన్మోహన్ రెడ్డితో మరోసారి సమావేశమవుతానని వెల్లడించారు.

ఇదీచదవండి

అమరావతిపై బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు

Intro:ap_gnt_47_07_teacher_leni_school_avb_ap10035

విద్యార్థులు లేని పాఠశాలలను చూశాం.. కానీ గురువు లేని విద్యాలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా?. చెరుకుపల్లి మండలం నడింపల్లి పంచాయతీ పరిధిలోని అనగాని వారి పాలెంలోని ఎం పి పి పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొంది.ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని ప్రభుత్వం గత నెలలో బదిలీ చేసింది.దీనితో గత ముప్పై రోజులుగా పాఠశాలలో ఉపాధ్యాయుడు లేక పిల్లలు మాత్రమే ఉంటున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో కొత్తవారిని ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు నిత్యం పాఠశాలకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. గ్రామంలో ఉన్న చిన్నారులు ఇక్కడే చదువుతున్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో వారంతా తరగతి గదిలో పుస్తకాలు ముందేసుకుని కొంత సేపు చదువుకొని సాయంత్రం వరకు ఆడుకొని ఇళ్లకు వెళ్తున్నారు.అయితే ఉపాధ్యాయులు లేకపోవడంతో తమ పిల్లలకు చదువు దూరమవుతుందని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు.అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదనని ఆవేదన వ్యక్తంచేశారు. గురువు లేని బడి కి పిల్లలను పంపాలంటనే భయంగా ఉందని... అక్కడ ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే కొంత మంది తమ పిల్లలను వేరొక పాటశాలకు పంపిస్తున్నారని...ఇలానే కొన్ని రోజులు ఉపాధ్యాయునిని అధికారులు నియమించక పోతే మిగిలిన పిల్లలని కూడా పాఠశాలకు రారని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతున్నారు.

Body:బైట్స్..విద్యార్థుల తండ్రులు

Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
guntur jilla..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.