దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో నిందితులు వాడిన లారీ దృశ్యాలను ఈరోజు పోలీసులు విడుదల చేశారు. దిశను అత్యాచారం చేసి హతమార్చిన కిరాతకులు... లారీలో వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సీన్రీకన్స్ట్రక్షన్ కోసం వెళ్లగా పోలీసులపైకి నిందితులు దాడికి పాల్పడగా... సైబరాబాద్ పోలీసులు నలుగురిని ఎన్కౌంటర్ చేశారు.
దిశ కేసు: నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల - disha case latest updates
తెలంగాణ దిశ ఘటనలో నిందితులు వాడిన లారీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను తెలంగాణ సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.
దిశ కేసులో నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల చేసిన పోలీసులు