ETV Bharat / city

నెల రోజులు సెలవు పెట్టిన మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం!

author img

By

Published : Nov 6, 2019, 3:44 PM IST

Updated : Nov 6, 2019, 4:48 PM IST

lv

15:40 November 06

హెచ్‌ఆర్డీ డీజీగా బాధ్యతలు చేపట్టకుండానే ..

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం.. నెలరోజులపాటు సెలవుపై వెళ్లనున్నారు. మానవవనరుల సంస్థ డీజీగా బాధ్యతలు చేపట్టకుండానే సెలవుపై ఎల్వీ సుబ్రమణ్యం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్‌ 6 వరకూ మాజీ సీఎస్ సెలవులో ఉండనున్నారు.

ఇవి కూడా చదవండి:

వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు!

Intro:Body:

taza

Conclusion:
Last Updated : Nov 6, 2019, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.