ETV Bharat / city

28న ఇంటర్నేషనల్​ సిరీస్​ బిజినెస్​ కాన్ఫరెన్స్​..హాజరుకానున్న సీఎస్​ - singapore

ఈ నెల 28న సింగపూర్​లో జరిగే ఇంటర్నేషనల్​ సిరీస్​ బిజినెస్​ కాన్ఫరెన్స్​ పారిశ్రామిక సదస్సుకు ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరుకానున్నారు.

ఇంటర్నేషనల్​ సిరీస్​ బిజినెస్​ కాన్ఫరెన్సకు రాష్ట్ర సీఎస్​ హాజరు
author img

By

Published : Aug 16, 2019, 11:42 PM IST

సింగపూర్​లో జరిగే ఇంటర్నేషనల్​ సిరీస్​ బిజినెస్​ కాన్ఫరెన్స్​కు ఏపీకి ఆహ్వానం అందింది. ఈ పారిశ్రామక సదస్సుకు ప్రభుత్వ ప్రతినిధిగా సీఎస్​ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరుకానున్నారు. ఈ నెల 28న సదస్సుకు ప్రధాన కార్యదర్శి బయలుదేరుతారు.

ఇదీ చదవండి :

జలమయమైన అమరావతి అమరేశ్వరాలయం

Intro:AP_RJY_57_16_ESUKALORRYS_SEEZ_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు సీజ్ చేశారుBody:పేరవరం గ్రామంలో ఉన్న ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నట్లు సమాచారం రావడంతో ఎస్సై నరేష్ అక్కడికి చేరుకుని 4 లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు వీటి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారుConclusion:.

For All Latest Updates

TAGGED:

singapore
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.