అమరావతిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సీఆర్‌డీఏ ఇచ్చిన నోటీసులపై.. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అభ్యంతరం తెలిపారు. భూసేకరణ కింద తీసుకున్న భూముల్లో ప్లాట్లు కేటాయించిన అధికారులు.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇటీవల రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే.. భూసేకరణ పరిహారం చెల్లింపు పూర్తి కాకుండా రిజిస్ట్రేషన్ ఏంటని రైతులు సందేహం వెలిబుచ్చారు. భూ సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాలు చూపాలని, అప్పుడే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని రైతులు సీఆర్‌డీఏ లేఖ రాశారు.
ఇదీ చదవండి :
ప్రభుత్వ తీరుపై రాజధాని రైతుల ఆగ్రహం... భవిష్యత్ కార్యాచరణపై దృష్టి