ETV Bharat / city

'రాజధాని రైతులతో ముఖ్యమంత్రి బహిరంగ చర్చ జరపాలి' - అమరావతిలో రైతుల ఆందోళనల వార్తలు

వెలగపూడిలో ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు సీపీఎం నేతలు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులతో ముఖ్యమంత్రి జగన్ వెంటనే సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నేత మధు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టాలని అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన విచిత్రంగా ఉందన్నారు.

Gnt_CPM Madhu_Velagapudi_Taza
Gnt_CPM Madhu_Velagapudi_Taza
author img

By

Published : Jan 5, 2020, 2:01 PM IST

రాజధాని రైతులకు సీపీఎం మద్దతు

రాజధాని రైతులకు సీపీఎం మద్దతు

ఇదీ చదవండి:

'రాజధానిపై నిర్ణయాధికారం ముఖ్యమంత్రికి ఎక్కడిది..?'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.