గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. కేంద్ర బృందాన్ని రప్పించి వెంటనే కేంద్రం నుంచి సాయం కోరాలని ఆకాంక్షించారు. అంతేకాక.. రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని తెలిపారు.
ఇదీ చదవండి :KRMB and GRMB : 'ప్రాజెక్టుల నిర్వహణపై పూర్తి సమాచారం ఇవ్వండి'