ముఖ్యమంత్రి జగన్ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంలు చెప్పేది ప్రధాని వినట్లేదని జార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్లో తప్పేముందని ప్రశ్నించారు. మోదీ, జగన్ ఏపకక్ష విధానాలను అవలభింస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్ చేసేది కరోనాపై యుద్ధం కాదని... తనను కాదన్న వాళ్లపై కక్షసాధింపు చర్యలే అని రామకృష్ణ ఆరోపించారు. స్వప్రయోజనాలు ఉన్నందునే ప్రధాని మోదీని జగన్ బలపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.
అనుబంధ కథనం: