సచివాలయంలో ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను.. వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. సచివాలయం మూడో బ్లాక్ డిస్పెన్సరీలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ టీకా వేయించుకున్నారు. అనంతరం ఉద్యోగులు ఒక్కొక్కరుగా టీకాలు వేయించుకుంటున్నారు.
ఇదీ చదవండి: కుమ్మరిపుట్టు పొదల్లో దొరికిన పసికందు