ETV Bharat / city

24 గంటల వ్యవధిలో 9,747 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Aug 4, 2020, 7:36 PM IST

Updated : Aug 4, 2020, 8:02 PM IST

corona-update-in-andhra-pradesh
కరోనా ఏపీ

19:31 August 04

రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 9,747 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,76,333కు చేరింది. కరోనాతో మరో 67 మంది మృతిచెందారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,604మంది మృత్యువాతపడ్డారు.

corona-update-in-andhra-pradesh
కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 9,747 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 1,76,333కు చేరింది. కరోనాతో మరో 67 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 1,604మంది మృతి చెందారు. కరోనా నుంచి 95,625 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 79,104 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 64,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

జిల్లాల వారీగా కేసులు...

తూర్పుగోదావరి -1371  

అనంతపురం -1325

కర్నూలు -1016  

గుంటూరు -940

విశాఖ -863  

కడప -765

పశ్చిమగోదావరి-612  

విజయనగరం-591  

నెల్లూరు-557  

శ్రీకాకుళం-537  

చిత్తూరు -526  

కృష్ణా-420  

ప్రకాశం -224  

జిల్లాల వారీగా మృతుల వివరాలు...

గుంటూరు -12

కృష్ణా- 9  

కర్నూలు -8  

చిత్తూరు-7

తూర్పుగోదావరి-7  

నెల్లూరు -7

అనంతపురం- 6

శ్రీకాకుళం -6

విశాఖ -2

ప్రకాశం-1

విజయనగరం-1

పశ్చిమగోదావరి-1  

Last Updated : Aug 4, 2020, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.