ETV Bharat / city

శాసనసభకు... కదలి వచ్చిన కరోనా నిర్థరణ పరీక్షల కేంద్రం - ఏపీ అసెంబ్లీ ఎదుట కరోనా పరీక్షల కేంద్రం వార్తలు

కరోనా పరీక్షల నిమిత్తం.. ప్రత్యేక కేంద్రాన్ని శాసనసభ వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. సమావేశాలకు హాజరైన ప్రజాప్రతినిధులతో పాటు.. సిబ్బందిని పరీక్షించారు.

corona testing mobile center at assembly gate
corona testing mobile center at assembly gate
author img

By

Published : Jun 18, 2020, 12:34 PM IST

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ గేటు వద్ద కరోనా పరీక్షల మొబైల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోని ప్రజాప్రతినిధుల కోసం ఈ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. సమావేశాలకు హాజరైన నేతలతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు, పోలీసులు ఇక్కడ పరీక్షలు చేయించుకున్నారు.

ఇదీ చదవండి:

భారత్​- చైనా మధ్య సైనిక చర్చలు మళ్లీ జరిగేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.