ETV Bharat / city

corona to arjun: హీరో అర్జున్‌కి కరోనా పాజిటివ్

author img

By

Published : Dec 14, 2021, 4:53 PM IST

Corona positive to hero Arjun Sarja: కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తునే ఉంది. సెలబ్రిటీలు ఇటీవల అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. తాజాగా యాక్షన్‌ హీరో అర్జున్‌కి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

corona to arjun
corona to arjun

hero Arjun corona: సెలబ్రిటీలు ఇటీవల అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సీనియ‌ర్ హీరో అర్జున్ స‌ర్జాకు క‌రోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇటీవల తనను కలిసిన వారు.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు. "ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. మీరూ జాగ్రత్తగా ఉండండి. మాస్కులు మర్చిపోకండి" అని పోస్ట్ చేశారు.

ఇదీ చూడండి: Mahesh Babu surgery: సూపర్​స్టార్​ మహేశ్​కు సర్జరీ.. షూటింగ్​కు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.