ETV Bharat / city

రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్

ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్​లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Corona positive for state Legislative Council Chairman Sharif
రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్
author img

By

Published : Sep 1, 2020, 11:14 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​​కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. హైదరాబాద్​లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం నేతలు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: కరోనా రౌండప్: దేశంలో ఏపీది రెండో స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.