రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 10,004 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 85 మంది మృతి చెందారు. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,771 కు చేరగా... మరణాల సంఖ్య 3,969 కు ఎగబాకింది.
కొవిడ్ నుంచి 3,30,526 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా... వివిధ ఆస్పత్రుల్లో 1,00,276 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు చేసిన మొత్తం వైరస్ నిర్ధరణ పరీక్షల సంఖ్య 37.22 లక్షలు చేరింది.
ఇదీ చదవండి: