రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,332 మంది నమూనాలు పరీక్షించగా.. 230 కొత్త కేసులు నమోదయ్యాయి(ap corona cases news ). వైరస్ బారిన పడి రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి కొత్తగా 346 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,615 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
ఇదీ చదవండి:
AP Governor Covid positive: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్