ETV Bharat / city

''అప్పులు తీర్చలేకే.. మా ఆయన చనిపోయాడు'' - news of of construction workers sucides in AP

ఆర్థిక  ఇబ్బందులు తాళలేక గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అడపా రవి అనే తాపీ మేస్త్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

construction-worker-sucide-at-ponnur-guntoor-district
author img

By

Published : Nov 2, 2019, 12:48 PM IST

Updated : Nov 2, 2019, 5:56 PM IST

పొన్నూరులో మరో కార్మికుడి ప్రాణాలు బలి

ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో భవన నిర్మాణ కార్మికుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరులోని మూడో వార్డుకు చెందిన అడపా రవి తాపీ మేస్త్రిగా పని చేస్తుండేవాడు. ఐదు నెలలుగా ఇసుక కొరత కారణంగా ఉపాధి కరవైంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. 3 లక్షల మేర అప్పులు చేశాడు. పని దొరక్క, అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన రవి.... పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడాడు. 4 రోజులుగా రవి దిగాలుగా ఉన్నాడని.. ఎవరితో సరిగా మాట్లాడలేదని కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి అన్నం తిని పడుకున్న రవి.. తెల్లారేసరికి ఇలా కనిపించాడంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ఇదీ చదవండి : ఇసుక కొరతతో మరో కార్మికుడి బలవన్మరణం

Intro:Ap_gnt_02_51_isuka_korata_to_karmikudi_suside_AP10117 ఇసుక కొరత కారణంగా ఆర్ధిక ఇబ్బందులు తాళలేక మన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం లోని మూడో వార్డు కు చెందిన అడపా రవి తాపీ మేస్త్రి గారు పనులు చేసుకుంటున్నారు గత కొంతకాలంగా ఇసుక కొరతతో కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు

Body:బై టు వన్ భార్య కళ్యాణి మృతుని భార్య కళ్యాణి మాట్లాడుతూ రాత్రి ఇ భోజనం చేసి నిద్రించేందుకు మిద్దె పైకి వెళుతున్నానని చెప్పి వెళ్లి పడుకున్నారు ఉదయం మిద్దె పైకి వెళ్లి చూడగా విగత జీవుడు గా పడి ఉన్నాడు పక్కనే గడ్డి మందు డబ్బా ఉన్నది ఆర్థిక సమస్యలు తాళలేక సుమారు రూ 300000 ఉన్న అప్పులు తీర్చలేక మృతి చెందినట్లు తెలిపింది బైట్ 2 తాపీ మేస్త్రి పున్నారావు మాట్లాడుతూ రవి నా వద్దనే పని చేస్తూ ఉంటాడు అని కొంతకాలంగా ఇసుక లేకపోవడంతో పనులు ఆగిపోయాయి అన్నారు నిత్యం పనికోసం సెంటర్ కు రావడం పని లేక తిరిగి వెళ్ళిపోతున్నాడు ఈ క్రమంలో తనకున్న అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు

Conclusion:రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
Last Updated : Nov 2, 2019, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.