ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్ విభజనలో.. అందరినీ సంప్రదించాం: తివారీ - bjap

ఇన్నాళ్లూ జమ్మకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై... లోక్ సభ దద్దరిల్లింది. ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వ తీరుపై సభలో ప్రశ్నలు గుప్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజనపై హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తీవ్రంగా స్పందించారు.

manish tiwari
author img

By

Published : Aug 6, 2019, 2:29 PM IST

ఏపీ, తెలంగాణ విభజన వారిని సంప్రదించే చేశాం:మనీష్ తివారీ

జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లోక్​సభలో వాడీ వేడి చర్చ జరిగింది. ప్రత్యేక పరిస్థితుల్లో జమ్ము-కశ్మీర్ భారత్‌లో విలీనమైందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు. సభ ముందుకు వచ్చిన ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఏపీ, తెలంగాణ విభజన సమయంలో అక్కడి శాసనసభను సంప్రదించే కాంగ్రెస్‌ విభజన చేసిందని గుర్తు చేశారు మనీష్ తివారీ

ఇప్పుడు జమ్ము-కశ్మీర్‌లో శాసనసభ లేదు.. రాష్ట్రపతి పాలన కొనసాగుతోందన్నారు. ఇలాంటి సమయంలో ఆ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. అలాగే హైదరాబాద్‌ సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా సర్దార్‌ పటేల్‌ భారత్‌లో అంతర్భాగం చేశారని...ఈ ప్రక్రియ అంతా రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారనేదే తమ ప్రశ్న అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

'భానుడి ప్రతాపం': జులైలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్... ఇతర రాష్ట్రాలలో యుజిసి గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలలో వ్యవసాయ విద్యను అభ్యసించిన పట్టభద్రులకు గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కల్పించాలని ఆంద్రప్రదేశ్ అగ్రికల్చర్ విద్యార్థులు అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని స్పందన కార్యక్రమంలో నిరసన తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలు బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వారిని వ్యవసాయ శాఖ లో ఉన్న ఉద్యోగాలకు అర్హత లేదని మూడు సంవత్సరాలు బి జెడ్ సి డిగ్రీ, రెండు సంవత్సరాలు డిప్లమో వారికి అర్హత కల్పించటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు తమ డిగ్రీ కు ప్రాధాన్యత ఇస్తున్నా ఆంద్రప్రదేశ్ లో మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు గ్రామ సచివాలయం పోస్టులు లో తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

Body:బైట్...సుధాకర్... విద్యార్థి.

బైట్....జ్యోతి... విద్యార్ద్ని.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.