ETV Bharat / city

సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై తెలంగాణ హెచ్​ఆర్సీలో ఫిర్యాదు - సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు

శ్రీశైలం, తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న క్రైస్తవ ఉద్యోగులను తొలగిస్తూ.. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం జీవో జారీ చేశారని.. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ఫిర్యాదు చేసింది.

సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు
author img

By

Published : Aug 28, 2019, 7:47 PM IST

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి.. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​​లో ఫిర్యాదు చేసింది. శ్రీశైలం, తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న క్రైస్తవ ఉద్యోగులను తొలగిస్తూ ఎల్వీ సుబ్రమణ్యం జీఓ జారీ చేశారని సమితి అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే సీఎస్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ ద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి.

కడపలో భారీగా నిషేధిత గుట్కా బస్తాలు పట్టివేత

Intro:స్క్రిప్ట్ జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం విచిత్రంగా పంపిణీ చేస్తున్న విత్తనాలపై పంపిన ఫైల్ నెంబర్ 56 కు ఈ బైట్స్ ను యాడ్ చేయగలరు

Body:బైట్స్ విత్తనాలు తీసుకెళ్తున్న రైతులు, దివాకర్ మండల వ్యవసాయ అధికారి వాయిస్

Conclusion:బైట్స్ విత్తనాలు తీసుకెళ్తున్న రైతులు, దివాకర్ మండల వ్యవసాయ అధికారి వాయిస్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.