MP VIJAYASAI REDDY: కేంద్రంతో పోల్చుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన స్థితిలోనే ఉందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా సరిగా ఇవ్వడం లేదని విజయసాయి ఆరోపించారు. రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడే ముందు కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు తాము చేసిన అప్పుల గురించి అలోచించాలన్నారు. వృద్ధి రేటులో ఇతర రాష్ట్రాల అప్పులతో పోలిస్తే ఏపీ ఐదో స్థానంలో ఉందన్నారు.
ఇది చదవండి: భర్తపై జోరుగా రూమర్స్.. నటి నిహారిక క్లారిటీ
MP VIJAYASAI REDDY: కేంద్రంతో పోల్చుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది-వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి - రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి
MP VIJAYASAI REDDY:కేంద్రంతో పోల్చుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన స్థితిలోనే ఉందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు.