ETV Bharat / city

ఈ నెల 28న పారిస్​కు సీఎం జగన్​ - సీఎం జగన్​ వార్తలు

ఈ నెల 28న సీఎం జగన్ పారిస్ వెళ్లనున్నారు. పారిస్​లో చదువుతున్న కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : Jun 16, 2022, 7:23 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ నెల 28న పారిస్ వెళ్లనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం పారిస్ వెళ్లనున్నారు. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్​లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. పారిస్​లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి వచ్చే నెల 2న కాన్వకేషన్ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.