ETV Bharat / city

'పాముల కుట్ర' - teleconference

ధర్మపోరాట దీక్షతో భాజపాను ఎండగట్టడంలో సఫలమయ్యామని తెదేపా నేతలతో సీఎం చంద్రబాబు అన్నారు. భాజపాతో జతకట్టిన వైకాపా తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు.

టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
author img

By

Published : Feb 12, 2019, 8:56 AM IST

Updated : Feb 12, 2019, 10:55 AM IST

ధర్మపోరాట దీక్షతో రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని యావత్ దేశం గుర్తించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దిల్లీలో తెదేపా నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భాజపాను ఎండగట్టే విషయంలో సఫలమయ్యామని స్పష్టం చేశారు. ఆంధ్రాభవన్ ఎప్పుడూ జాతీయ రాజకీయాలకు వేదికగా ఉంటుందన్నారు. నేడు రాష్ట్రపతిని కలిశాక పోరాటం ఆపేది లేదన్నారు. రాష్ట్రంలో భాజపా చచ్చిన పాము లాంటిదని.. దానిని ఇంకా కొట్టి లాభంలేదన్నారు. బురద పాము లాంటి వైకాపా చచ్చిన పాము లాంటి భాజపాతో కలిసి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. మోదీకి మనం గౌరవం ఇవ్వలేదని వైకాపా నేతలు తప్పుపడుతున్నారని.. వైకాపా-భాజపా బంధానికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెడుతున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడదామని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

భాజపా-వైకాపా కుట్ర రాజకీయాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

undefined

RESTRICTION SUMMARY: PART MUST CREDIT KOMO, NO ACCESS SEATTLE, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Seattle – 11 February 2019
1. Various of snowfall at Seattle Center, showing Space Needle  
2. SOUNDBITE (English) Mike Chilson, homeless:
"I haven't seen a lot of my friends and stuff. One of one of my friends did just die up here apparently, one friend told me that. Yeah, he said he froze to death, assumed he had wet blanket. He was there. Yeah. I don't know much about it and don't feel good to me."
3. Chilson with snow in background, overnight shelter from outside
4. SOUNDBITE (English) Mike Chilson, homeless:
"Staying under awnings and shelters of course. But I haven't gotten into the shelter except me twice now."
5. People walking in Seattle Center
6. SOUNDBITE (English) Mike Chilson, homeless:
"It was OK. Kicking us out at seven o'clock in the morning is still going to be frozen over and treacherous, they can keep it open a little longer if they wanted to."
7. Various of homeless taking shelter in common area at Seattle Center
8. SOUNDBITE (English) Allen Grey Bear, homeless:
"Stay here during the day and able to just stay warm and then we're able to -- the good thing is there's a church nearby here which they provide hot soup and a sack lunch for us."
9. Family playing in snow
KOMO – MUST CREDIT, NO ACCESS SEATTLE, NO USE US BROADCAST NETWORKS
Seattle – 11 February 2019
10. Various, snow covered roads
11. Overturned car
12. Snow covered road
STORYLINE:
Schools closed across Washington state and the Legislature canceled all hearings Monday with winter snowstorms pummeling the Northwest again as a larger weather system wreaked havoc in the region and even brought snow to Hawaii.
Seattle's metro area had already been hit by three snow storms this month and the National Weather Service reports that Seattle-Tacoma International Airport has received 14.1 inches (36 centimeters) of snow so far in February, more than twice the annual average and the snowiest month in more than 30 years.
The city's homeless were attempting to stay warm and dry, despite shelters that asked people to leave at 7 a.m.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 12, 2019, 10:55 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.