సీఏఏ, ఎన్‌పీఆర్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు ప్రత్యేక చర్చ పెట్టాలని పేర్కొన్నారు. తాను ఊరిలో సొంతింటిలో పుట్టానని... ఆ రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రాలు లేవని వెల్లడించారు. ఇప్పుడు నేనెవరని ప్రశ్నిస్తే ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. తన వద్దనే ధ్రువీకరణపత్రం లేదంటే..తన తండ్రి సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.
'నాకే జనన ధ్రువీకరణ పత్రం లేదు... నా తండ్రిది ఎక్కడి నుంచి తీసుకురావాలి?' - telangana latest news
సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఒక రోజు ప్రత్యేక చర్చ జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఏఏ, ఎన్ఆర్సీపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.